Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: ప్రసవ వేదన | Prasava Vedana | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రసవ వేదన
రచన: కిడాల శివకృష్ణ
గోవర్ధనగిరి అనే ఒక చిన్న గ్రామం వుంది. ఆ గ్రామంలో మాధవయ్య అనే ఒక రైతు కుటుంబం నివసిస్తోంది. ఈ కుటుంబం ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంటిలో తాతయ్య, నాన్నమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నాన్న, పిన్నమ్మ, మామ్మయ, అత్తమ్మ, కొడుకు, కోడలు, అన్నలు, తమ్ములు, చెల్లెళ్ళు, అక్క గారు ఇలా అన్ని బంధాలు, భాందవ్యాలు, అనుబంధాలు, ఆత్మీయతలు కలిసి జీవిస్తున్న కుటుంబం అది. మమతానురాగాలతో నిత్యం సుఖసంతోషాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో కల కల లాడుతూ జీవితాన్ని కొనసాగించారు ఆ కుటుంబ సభ్యులు.
మాధవయ్య కొడుకు కృష్ణయ్యకు, కూతురు శాంతమ్మకు మరియు ఇంటిలో వుండే అందరికీ పెళ్లి వయస్సు రాగానే వారు పెళ్లిళ్లు చేశారు. తరువాత మాధవయ్య కాలగమనంలో కలిసిపోయారు. కొంత కాలానికి ఆ కుటుంబంలో మనస్పర్థలు మొదలయ్యాయి. అందువలన బంధాలు, బాంధవ్యాలు మరుగున పడి పోయాయి. కాలానుసారంగా ఉమ్మడి కుటుంబాలు కాస్తా విచ్చిన్నం అయ్యాయి. తరువాత చిన్న కుటుంబాలుగా ఏర్పడ్డాయి...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/2vvFT941lV8