Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: సైనైడ్ ఎపిసోడ్ 2 | Cyanide Episode 2 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సైనైడ్ - ఎపిసోడ్ 2
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
గత ఎపిసోడ్ లో
విశాఖపట్నం లోని ఒక మాల్ లో ఎస్కలేటర్ కింద ఒక శవం దొరుకుతుంది.
ఆ శవం ఒక ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగిదిగా గుర్తిస్తారు పోలీసులు.
పోస్టుమార్టం చేసిన డాక్టర్ లు అతను సైనైడ్ తో చంపబడ్డాడని నిర్ధారిస్తారు.
ఇక సైనైడ్ మూడవ భాగం చదవండి
అదే సమయంలో పోలీస్ శాఖ వారు విశాఖపట్నం లోని మెయిన్ రోడ్ లో ఉన్న పెద్ద హోటల్స్, బిజీ ట్రాఫిక్ జంక్షన్స్ - NAD జంక్షన్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్,పెందుర్తి మధురవాడ జంక్షన్.. అన్నిచోట్ల సీసీ ఫుటేజ్ ఆధారంగా హంతకుడి ఊహా ముఖచిత్రం అంటించి ఆచూకీ చెప్పిన వారికి భారీ బహుమానం ప్రకటించారు.
అసలు ఎందుకు ఒక మామూలు హత్య గురించి మొత్తం వైజాగ్ పోలీస్ ఫోర్స్ వెతుకుతుంది అంటే అది హత్యకు గురైన విధానం. ఒక సాధారణ వ్యక్తిని సైనేడ్ క్యాప్సిల్ తో అంత మొందించడం! అది అంతర్జాతీయంగా నిషేధించబడిన మందు కావడం వలన, అది కూడా అత్యవసర పరిస్థితులలో టెర్రరిస్టులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారు చివరి క్షణంలో పోలీసులకు, దొరకకుండా తమకు తామే హత్య చేసుకోవడానికి ఉపయోగపడే ప్రమాదకరమైన సైనైడ్ క్యాప్సూల్. అందులోనూ దేశంలో అత్యంత సుందరమైన, ప్రశాంతమైన విశాఖపట్నం సిటీ లో మొట్టమొదటిసారి జరగడంతో దేశమంతా కలకలం రేగింది..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Ge051SHMCW8