Episode: Ep#98: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - రెండవ భాగం
Description: ఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి.
ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.