Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
నిరీక్షణ (expecting) మరియు అంగీకారం (accepting) మన జీవితాల నిర్వచనాన్నే
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
నిరీక్షణ (expecting) మరియు అంగీకారం (accepting) మన జీవితాల నిర్వచనాన్నే మార్చేస్తాయి. జీవితంలో ఇది కావాలి, ఇది కావాలి అని ఆశించే వారికి దుఃఖమే మిగులుతుంది. ఏది జరిగినా అంగీకరించి తదుపరి స్థాయికి వెళ్లే వారికి జీవితం సుఖంగా ఉంటుంది. జీవితంలో ఆనందం లేదా దుఃఖం మొత్తం మన ఎదురుచూపులో మరియు అంగీకారంలోనే ఉంది. వ్యతిరేకతకు బదులు అంగీకారాన్ని పాటిస్తే మన జీవితాలు బాగుపడతాయి.