Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
ఈ కలికాలంలో ఎవరు సుఖంగా జీవించగలరు? బలమైనవారా? తెలివైనవారా? ధనవంతులా?
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
ఈ కలికాలంలో ఎవరు సుఖంగా జీవించగలరు? బలమైనవారా? తెలివైనవారా? ధనవంతులా? జీవించగలిగిన వారు ఎవరంటే, ఈ ప్రాపంచిక విషయాలలోని మార్పులను త్వరగా అర్థం చేసుకుని, ఆ మార్పులకు అనుగుణంగా తమను తాము మెరుగుపరుచుకునేవారు ఈ యుగంలో బాగా జీవించగలరు. ఎందుకంటే మార్పు ఒక్కటే స్థిరమైనది.