Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మన గుండె ఇరవై నాలుగు గంటల యంత్రం. మన హృదయమైనా, మరొకరి హృదయమైనా ప్రశాంతం
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మన గుండె ఇరవై నాలుగు గంటల యంత్రం. మన హృదయమైనా, మరొకరి హృదయమైనా ప్రశాంతంగా ఉంటేనే ఎక్కువ కాలం పని చేస్తుంది. అన్నీ మనమే చేయాలి అనుకున్నప్పుడు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. భగవంతుడే ఇలా చేస్తున్నాడు, నా ప్రతి పనిని చేయిస్తున్నాడు అని తలచినప్పుడు మన హృదయం లబ్..... డబ్.....లబ్......డబ్ అని మృదువుగా పని చేస్తుంది. ఆరోగ్యంగా ఉంటాం. మనం చిరకాలం బ్రతుకుదాం.