Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మంచివైనా చెడ్డదైనా ప్రతి సంఘటన ఒకరోజు ముగుస్తుంది. కానీ అది ఎప్పుడు, ఎల
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మంచివైనా చెడ్డదైనా ప్రతి సంఘటన ఒకరోజు ముగుస్తుంది. కానీ అది ఎప్పుడు, ఎలా ముగుస్తుందో ఖచ్చితంగా తెలియదు. మనం చేయాల్సిందల్లా ఏదో ఒకరోజు అన్ని విషయాలు ఖచ్చితంగా ముగుస్తాయని గాఢంగా విశ్వసించడమే. కాబట్టి ఆత్మవిశ్వాసంతో సంతోషంగా జీవిద్దాం.
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.