Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మనమందరం ఆత్మలం. శాంతిగ ఉండటమే మన స్వధర్మం. కానీ మనము ఇరవై నాలుగు గంటలు
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మనమందరం ఆత్మలం. శాంతిగ ఉండటమే మన స్వధర్మం. కానీ మనము ఇరవై నాలుగు గంటలు శాంతిగ ఉండము. దానికి కారణం మన మనస్సు చెడు మరియు అనవసరమైన ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. దీనికి పరిష్కారం రాజయోగ ధ్యానం. ఈ ధ్యానం ద్వారా, ఆత్మలోని బుద్ధి భగవంతునితో సంభాషించి, శక్తిని పొందినట్లయితే, మనస్సు కట్టుబడి ఉంటుంది. ఆ తర్వాత మీరు మంచి అవసరమైన ఆలోచనలను ఉత్పత్తి చేయవచ్చు. మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది