Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మీరు ఎవరినైనా కలవడానికి సమయం కేటాయించారు. కానీ వారుఆవలిస్తూ, తూలిపోతూ,
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మీరు ఎవరినైనా కలవడానికి సమయం కేటాయించారు. కానీ వారుఆవలిస్తూ, తూలిపోతూ, మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడక్కడ చూస్తూ, తల గోక్కుంటూ వచ్చి మీ ముందు కూర్చుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా, దేవుడు ఈ రోజు ప్రదర్శన చేయడానికి మనకు సమయం ఇచ్చారు. అయితే మనం నిద్రపోతూ నిన్నటి విషాదకరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నామా లేదా రేపటి గురించి ఆలోచిస్తున్నామా? ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వెలకట్టలేని బహుమతి. ఆ బహుమతిని మనం చక్కగా ఉపయోగిస్తున్నామా?