Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గర 'మీరు ఇల్లు మారారా' అని అడిగాడు అవును
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గర 'మీరు ఇల్లు మారారా' అని అడిగాడు అవును నేను నా పాత ఇంట్లో ఉన్నప్పుడు షేర్ మార్కెట్ గురించి నా యజమానికి చెప్పాను. ఇప్పుడు ఆ ఇంటి యజమాని స్వయంగా అద్దె ఇంటికి వచ్చాడు. మనం ఏదైనా వ్యాపారం చేస్తుంటే దాని యొక్క A,B,C తెలుసుకోవాలి.అవసరమైన పరిజ్ఞానం తెలుసుకోవడం మంచిది.అత్యాశ పెద్ద నష్టం.