Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
నాకు ఇది కావాలని భగవంతుడిని అడగడం కాదు ధ్యానం. ధ్యానం అంటే నాకు ఇది వద్
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
నాకు ఇది కావాలని భగవంతుడిని అడగడం కాదు ధ్యానం. ధ్యానం అంటే నాకు ఇది వద్దు. అంటే కామం, మోహము, క్రోధము, అహంకారము, మరియు దురాశలు అక్కరలేదు. ధ్యానం అనేది కోరుకోవడం కాదు, కోరికను వదలడం. ఎవరైతే దేనిపై మోహం లేకుండా ఉంటారో వారు పేరు, కీర్తి, సంపద అన్నీ పొందుతారు.
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.