Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
ఈ ప్రపంచంలో వినోదమైనవి జరుగుతాయి. కొంతమందికి పెళ్లి జరగదని మనస్తాపానికి
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
ఈ ప్రపంచంలో వినోదమైనవి జరుగుతాయి. కొంతమందికి పెళ్లి జరగదని మనస్తాపానికి గురవుతున్నారు. మరికొంతమందికి పెళ్లి అయిందని బాధపడతారు. అవివాహితులకు మంచి జరగాలని ప్రార్థించవచ్చు. పెళ్లయిన వారు తమ మధ్య సామరస్యంగా, ప్రేమగా జీవిస్తే మంచిది.
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.