Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
తెలియక తప్పు చేస్తే నేరం లేదు.తెలిసి అబద్దాలు చేసినా,తెలిసి మోసం చేసినా
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
తెలియక తప్పు చేస్తే నేరం లేదు.తెలిసి అబద్దాలు చేసినా,తెలిసి మోసం చేసినా ఇది నేరం.తెలియకుండా చేసిన నేరానికి పాపం లేదు.తెలిసి చేసిన నేరానికి పాపం.ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వారి నాటకాన్ని సృష్టిస్తారు కాబట్టి వారు చేసిన కర్మను వారు అనుభవిస్తారు, మనము ఎవరినీ నిందించకూడదు, మోసం చేయవకూడదు, ఎవరికీ అబద్ధం చెప్పకూడదు.