Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మనం ఎవరికైనా సహాయం చేసి, ప్రతిఫలంగా ఏదైనా ఆశించినట్లయితే, అది సహాయం కాదు
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మనం ఎవరికైనా సహాయం చేసి, ప్రతిఫలంగా ఏదైనా ఆశించినట్లయితే, అది సహాయం కాదు, దానిని వ్యాపారం అంటారు. వ్యాపారంలో లాభనష్టాల లెక్కలు మొదలైనవి చేస్తారు. సహాయం అనేది కుడి చేయి చేసేది, ఎడమ చేతికి కూడా తెలియకూడదు. కావున మనకు చేతనైనంతలో ఆలోచనతో, మాటతో, చేతలతో ఇతరులకు మంచి చేద్దాము. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తే పుణ్యం సంపాదించొచ్చు.