Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
కొందరితో కొన్ని విషయాలు చర్చించాలి కానీ మాట్లాడకూడదు అని ఎందుకు అనిపిస్త
Description: *ఆలోచనల ప్రతిబింబం జీవితం*
కొందరితో కొన్ని విషయాలు చర్చించాలి కానీ మాట్లాడకూడదు అని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? బహుశా మనం చెప్పబోయే దాన్ని తిరస్కరిస్తారేమోనని భయం. ఈ భయం వల్ల మనం మాట్లాడడం లేదు. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు తిరస్కరించింది మనం చెప్పిన మాటలనే తప్ప మన సంబంధాన్ని కాదు. కానీ మన మనసుకు ఎందుకు కష్టం? వారు మనం చెప్పేది నిరాకరించడానికి కారణం మనకు తెలియకపోవడమే. దీనికి పరిష్కారం వారితో మర్యాదగా మాట్లాడి కారణం ఏమిటో కనుక్కొంటే దీనికి ఓ వెలుగు పుడుతుంది. కాబట్టి ఎవరైనా అసాధ్యం అని తిరస్కరిస్తే, అంతే
మనము దానిని వ్యక్తిగతంగా తీసుకోవలసిన అవసరం లేదు.