Description: గత నాలుగేళ్ళలో సినిమాని ఆస్వాదించే విధానం ఎలా మారింది, అలాగే గత సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో తనకి నచ్చిన సినిమాల గురించి నా అభిమాన సినీ విశ్లేషకుడు యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో ముఖాముఖి. తను సినీ విశ్లేషణలు వెలువరించే బ్లాగ్: yashwanthaaluru.wordpress.com
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.