Episode: Ep#47: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - మూడవ భాగం
Description: ఈభాగంలో - పుస్తకాలని త్వరగాచదవాలంటే కిటుకులు,తెలుగుభాషకి మాత్రమే స్వంతమైన సాహితీ ప్రక్రియలు, కొత్తగా తెలుగుసాహిత్యం చదువుదామనుకునేవారికి సూచనలూ
ఈ ఎపిసోడ్లో కూడా అతిధులు రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi)
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.