Want to create an interactive transcript for this episode?
Podcast: Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)
Episode: (ఆలోచించిన విధంగా జీవితం )
ఒక ఆఫీసులో ఒక లేడీ సెక్రటరీ తన బాస్ దగ్గర అడుగుతుంది 'సార్ చాలా రోజ
Description: (ఆలోచించిన విధంగా జీవితం )0246
ఒక ఆఫీసులో ఒక లేడీ సెక్రటరీ తన బాస్ దగ్గర అడుగుతుంది 'సార్ చాలా రోజులుగా నీ దగ్గర ఒక ప్రశ్న అడగాలని ఉంది కానీ మీరు ఏమనుకుంటారో అని అడగలేక పోతున్నాను ' అంది. వెంటనే బాస్ చెప్తున్నారు చెప్పమ్మా? ఏ డౌటు ఉంటే కూడా అడగమ్మా ప్రాబ్లం లేదు అన్నాడు. 'సార్ మీ భార్య మన ఆఫీసుకి ఎప్పుడు వచ్చినా ఆమె నన్ను చూసే తీరు సరిగా లేదు సార్' అని చెప్పింది. దానికి బాస్ నవ్వుతూ చెప్తున్నాడు 'అదేం లేదమ్మా నువ్వు సెక్రటరీగా రాకముందు ఒక ఆమె సెక్రటరీగా ఉండేది ఆమే ఇప్పుడు నా భార్య అని చెప్తాడు. చూడండి, వైవాహిక జీవితం నమ్మకంతోనే ముందుకు వెళుతుందే కానీ సందేహంతో కాదు.