Want to create an interactive transcript for this episode?
Podcast: హరివిల్లు
Episode: Ep#51: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - మొదటిభాగం
Description: ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో తన బాల్యం,విద్యాభ్యాసం, IIMA నుండి ఉత్తీర్ణుడైనతర్వాత ఉద్యోగం వైపుగాక స్టార్ట్-అప్ వైపు మొగ్గుచూపటానికి కారణం, తన స్టార్ట్-అప్ ఎంతవరకు ప్రజాదరణపొందింది ఇలాంటి అంశాలపై చర్చ ఈ మొదటిభాగంలో