Want to create an interactive transcript for this episode?
Podcast: హరివిల్లు
Episode: Ep#54: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - రెండవభాగం
Description: తెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ రెండవభాగంలో కేరళలో మొదట డ్యూటీ డాక్టర్‌గా,తర్వాత కోవీడ్ వార్డులోనూ తన అనుభవాలు, ట్విట్టర్ ద్వారా చాలామందికి కోవిడ్ కి సంబంధించి టెలీకన్సల్టేషన్ తో సహాయపడటం ఇలాంటి అంశాలు చర్చించాము