Episode: Ep#60: SS కాంచి గారితో సంభాషణ - రెండవ భాగం
Description: రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్ లో తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ.
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.