Podcast: Telugology - technology podcast in telugu
Episode: డాకర్ అంటే?
Description: డాకర్ అంటే ? డాకర్ ఎందుకు ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం
ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం
విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.