Episode: Ep#49: పాత్రికేయరంగంలో శ్రీ రమేష్ కందుల గారి ప్రస్థానం
Description: పాత్రికేయరంగంలో విశేష అనుభవమున్న శ్రీ రమేష్ కందుల గారితో నేను చేసిన పాడ్కాస్ట్ ని రెండు భాగాలుగా మీతో పంచుకుంటాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ మీడియా రంగాలన్నింటిలోనూ చేసిన రమేష్ గారి ఆనుభవం చాలా విభిన్నమైనది. ఆ విశేషాలు ఈ మొదటి ఎపిసోడ్లో
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.