Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: నన్ను కాపాడండి... ప్లీజ్ | Nannu Kaapadandi Please | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నన్ను కాపాడండి... ప్లీజ్
రచన : మల్లవరపు సీతారాం కుమార్
నన్ను కాపాడండి... ప్లీజ్ !! అనే కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు ఈ కథను రచించారు.
మొదటి నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్ తో కథ నడుస్తుంది.
కథ ముగిసాక ‘కేవలం సస్పెన్స్ మాత్రమే కాదు, చక్కటి సామాజిక స్పృహ కూడా ఈ కథలో ఉంది’ అనేది తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/n3nDm2azFpI