Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu | Mana Telugu Kathalu - Telugu Web Series
Description: డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu is a Telugu short story , originally published in manatelugukathalu.com హైదరాబాద్ లో ప్రముఖ డిటెక్టివ్ పురంధర్. అతని కూతురు ప్రవల్లిక. చక్కటి రూపంతో పాటు, ధైర్యం, తెలివితేటలు కూడా ఉన్నాయి. వయసు 22 ఏళ్ళు. బి టెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆ అమ్మాయి అనుకోకుండా ఒక కేసులో తండ్రికి సహాయం చేస్తుంది. ఇక అప్పట్నుంచి క్రమంగా తండ్రిని మించిన డిటెక్టివ్ గా ఎదుగుతుంది. ఈ ఎపిసోడ్ లో తన తెలివి తేటలతో తండ్రిని, ఏ సి పి ప్రతాప్ ను ఎలా మెప్పించిందో తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/uGqfDwFLZ64