Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: పచ్చ జండా | Pachha Jenda | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
Description: పచ్చ జండా
రచన: యశోద పులుగుర్త
ఒకప్పుడు ఆనందమంటే డబ్బుతోనే వస్తుందనుకుందామె.
కానీ మంచి మనసున్న వ్యక్తులతో మసిలినప్పుడు కలిగే ఆనందం, మరెక్కడా దొరకదని తెలుసుకుంది.
ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/uWlCovHh-0M