Want to create an interactive transcript for this episode?
Podcast: హరివిల్లు
Episode: Ep#85: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - ఐదవ మరియూ ఆఖరి భాగం
Description: నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) గ్రాండ్ అర్కెస్త్రైజేషన్, 2) కీర్తనలూ కృతులూ ఆధారంగా చేసిన పాటలు, 3) వందనసమర్పణ:-)
by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి
Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0