Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: అవమానం - సాధన - విజయం | Avamanam Sadhana Vijayam | Telugu shory Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
Description: అవమానం - సాధన - విజయం
రచన: కిడాల శివకృష్ణ
నా పేరు కిషోర్, నా మిత్రుడి పేరు మహర్షి.
మేము పదవ తరగతి చదువుతున్న రోజుల్లో… అవి
మరచిపోలేని రోజులు.
మహర్షి ప్రతి పరీక్ష బాగా రాసేవాడు. అన్నింటిలోనూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అయితే సడన్ గా ఒక రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో కొంత మంది పిల్లలు బాగా మాట్లాడారు. కొంత సమయానికి మహర్షిని మా మాస్టర్ లేపి “నువ్వు కూడా మాట్లాడు. బాగా పరీక్షలు రాస్తావు. మంచి మార్కులు సంపాదిస్తావు కదా! నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది” అన్నాడు.
“సరే సార్!” అనీ స్టేజ్ పైకి వెళ్ళాడు మహర్షి. అక్కడ ఒక్కసారిగా
అందరినీ చూసే సరికి మహర్షి బయపడిపోయాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/nvoank2HxjM