Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: మనశ్శాంతి కరువాయే | Manassanthi Karuvaye | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
Description: మనశ్శాంతి కరువాయే
రచన: కిడాల శివకృష్ణ
ఆఫీస్ నుంచి చిరాకుగా ఇంటికి వచ్చాడు కాంతయ్య.
“రావే శారదా! ఇంత కాఫీ నా మొహాన కొట్టు” అన్నాడు నీరసంతో.
“హా! వస్తున్నానండీ..” అంటూ, “ముందు మీరు వెళ్ళి ముఖం, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని రండి. అంతలోపు తీసుకొస్తాను” అంది శారద.
సరే అని బాత్ రూమ్ లోకి వెళ్లి శుభ్రం చేసుకొని వచ్చాడు కాంతయ్య.
“ఇదిగో తీసుకోండి” అంటూ కాఫీ కప్పును చేతికందించింది శారద.
“అబ్బా! ఒక్కటే టెన్సన్స్ శారదా ఆఫీసులో..” అన్నాడు కాంతయ్య.....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/_WuI2sTh-40