Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: అమ్మంటే అమ్మే | Ammante Amme | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
Description: (మనతెలుగుకథలు.కామ్ లో ఈ కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) : అమ్మంటే అమ్మే
రచన: పెండేకంటి లావణ్య కుమారి
అమ్మ అంటే అమ్మే, పిల్లలకు ఎప్పుడు బాధ కలిగినా అక్కున చేర్చుకొని ఓదార్చేది అమ్మే. ఆమె అమృతవర్షిణిలా ఎంత వయసొచ్చినా తను చేయగలిగింది పిల్లలకు చేసిపెడ్తూనే వుంటుంది.
ఒక చిన్న పిల్లవాడు తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పే కథకు మూలం. త్యాగం అంటే అమ్మే గుర్తొస్తుంది. ఆమె చేసిన త్యాగమేంటో ఈ కథను చదివి తెలుసుకోండి....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/M4VHT1lF-ck