Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: డబ్బు విలువ | Dabbu Viluva | Telugu short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com
Description: (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
డబ్బు విలువ
రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ)
“ఏమయ్యా సత్యమూర్తి … నీ భార్య పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారట,
మరి తిండితిప్పలు ఎలా గడుస్తాయి? ఎన్ని రోజులని పస్తులుంటావు ? ఎవరు పెడతారు రోజూ నీకు.. రోజు రోజుకు శరీరం క్షీణించి పోతోంది. నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుందయ్యా”, అంటూ వచ్చాడు సత్యమూర్తి చిన్నప్పటి స్నేహితుడు సాంబయ్య.
“ఏం చెయ్యమంటావు సాంబయ్యా! నేను ఎందుకూ పనికిరాని వాణ్ణి. తినడానికి
తప్ప నయాపైసా సంపాదనలేని వాణ్ణి. కట్టుకున్నవాడు సంపాదిస్తేనే భార్య పిల్లలు
సుఖపడేది. అలాంటప్పుడు వాళ్ళను నేను ఏ విధంగా సుఖపెట్టలేనప్పుడు, నాతోనే
ఎలా ఉండగలరు? అందుకే సాంబయ్యా! వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు..” కళ్ళల్లో నీళ్ళు రాగా గొంతు బాధతో పూడుకుపోగా చెప్పడం ఆపాడు సత్యమూర్తి.
“ ఛా, ఛా… ఊరుకో సత్యం, అలా బాధపడితే ఎలా ? నువ్వు ఏదైనా పని వెతుక్కుని, నీ భార్యపిల్లలను తీసుకవచ్చేసుకో. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే రేపు నీగతి ఏంటి ఆలోచించావా?...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/9FkDXYdcdlM