Description: విహంగ వీక్షణం - 1) కృతిమ మేధ ఆధారంగా గూగుల్ రూపొందించిన "లాండా" విషయంలో నైతిక మీమాంస ఏంటి? 2) ఆమ్నీషియా పబ్ సంఘటనలో కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నదనే విషయం పక్కకి పెడితే తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి?
ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Click any word to see translations, usage examples & similar words. Then learn them using saved words.
Text not synced with the audio? See here for why certain podcasts won't sync.