Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: కాపాడుకుంటాను | Kapadukuntanu | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com
Description: (కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి)
కాపాడుకుంటాను
ఏ.అన్నపూర్ణ
నా ఇంటి బాల్కానీ కుండీలో వేసిన మల్లెతీగ చిగురులు వేసింది
అప్పుడే పుట్టిన చిన్ని పాపను చూసినట్టు మురిసిపోయాను
ప్రతిరోజూ సాగె తీగలను తాకి సంబర పడుతుంటాను
ఆ చిగురులనుంచి వచ్చే చిట్టి మొగ్గలు ఎంత బాగుంటాయో
రోజూ నీళ్లు పోస్తూ వాటిని పలకరించకపొతే తోచదు నాకు
చూస్తూ ఉండగానే తీగలు సాగి బాల్కానీ గ్రిల్లుకి అల్లుకు పోతుంటే
నా కన్నబిడ్డ అందంగా యవ్వనిగా ఎదుగుతున్నట్టే అనిపిస్తుంది
మొగ్గలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ పరవశం మాటలకూ అందనిది...
ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కవితను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/SAEEf98hdEc