Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: శాంతి సత్యం | Santhi sathyam | Telugu poem | N Sai Prasanthi | manatelugukathalu.com
Description: (కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి)
శాంతి సత్యం
రచన: N. సాయి ప్రశాంతి
ఈ దేశం మనదేశం
అందించే సందేశం
శాంతి, సత్యం
కళలందు విజ్ఞానమందు ధర్మమునందు చూపెను మార్గం జగతికే... పూజామందిరమై సాంస్కృతిక దీపికయై తరతరాలుగా నిలిచినది మన భారతదేశం నరనరాలలో నింపుకో ఆ సందేశం...
ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కవితను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/jwlKpHGbuZc