Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: కాకతి రుద్రమ ఎపిసోడ్ 3 | Kakathi Rudrama Episode 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
Description: (ఈ ఎపిసోడ్ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కాకతి రుద్రమ ఎపిసోడ్ 3
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
గత ఎపిసోడ్ లో…
శ్రీగణపతి రుద్రదేవ చక్రవర్తి అవసాన దశలో ఉన్నాడు.
రాజ్యంలో తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు శివదేవయ్య, మహారాజుకు తెలియజేస్తాడు. చాళుక్య వీరభద్రుల వారు, రుద్రమ దేవి కలుసుకునే ఏర్పాటు చేసినట్లు ప్రసాదాదిత్యులు తెలియజేస్తారు.
ఇక చదవండి...
ఓరుగల్లుకు ముప్పది మైళ్ళ దూరంలో గోదావరి తీరారణ్యాలున్నవి. గోదావరి తీరానివి
గంభీరమైన అడవులు. కృష్ణా తీరానివి అందమైన అడవులు, హిమాలయ పర్వతా
రణ్యాలు దివ్యమైనవి. మలయ ద్వీపారణ్యాలు భయంకరమైనవి.
ఈ అరణ్యాలలో వెలుగెరుగని నేలలున్నాయి. నల్ల, ఎర్ర, రాలి మొదలైన ఏ విధమైన
నేలకనబడని గడ్డిజాతులు, ముళ్ళజాతులు, లక్షల కొలది తీగెలజాతులు,
ఓషదులజాతులునేలమట్టం మొక్కలు , చిన్న జొంపాలు, నిలువుణర ఎత్తు ముసుర్లు ఆకాశం ఎత్తు చెట్లు..
ఈ ఎపిసోడ్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ ఎపిసోడ్ ను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/KDLDXrn4Yu0