Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: సందేశ తరంగిణి | Sandesa Tharangini | Telugu poem | N Sai Prasanthi | manatelugukathalu.com
Description: (కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి)
సందేశ తరంగిణి
రచన: N. సాయి ప్రశాంతి
దేశభక్తిని నరనరాల్లో ప్రసరించేలా చేసింది
త్యాగబుద్ధిని ఉద్బోధించి ఆత్మశక్తిని పెంచింది
నిద్రిస్తున్న భారతదేశం ఒక్కసారిగా మేల్కొంది
జాతి పునర్వైభవానికై జాగృతమొందింది
ఈ సందేశం అందిచినది స్వామీజీ దివ్యవాణి
భారతదేశపు భాగ్య విధాతే సందేశ తరంగిణి...
ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కవితను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/QlGxjixGewk