Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: తప్పులు చేసి తప్పుడు కూడు Thappulu Chesi Thappudu Kudu | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
తప్పులు చేసి తప్పుడు కూడు
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా ।। అప్పు।।
చాలా మంది అప్పులు చేస్తుంటారు. కొంత మంది తీరుస్తూ ఉంటారు.
కొంత మంది చేబదులుగా అప్పు తీసుకుంటారు నలుగురైదుగురి దగ్గర.
అవి తీర్చడం కోసం పెద్దమొత్తంలో ఇంకొకరి దగ్గర అప్పులు చేస్తారు.
ఆ అప్పులు తీర్చడం కోసం చిట్లు కట్టి వాటికి హామీదార్లను వెతుక్కుని ,
ఆ పిదప కొన్ని వాయిదాలు కట్టి మిగిలినవి కట్టలేక ఉడాయించేస్తూంటారు.
అప్పుడు హామీదార్ల మీద ఆ ఋణభారం పడుతుందట.
దానికి సంబంధించి నీతి కథ లాంటి నాటకం.
భూషణం: ......రామం......రామం...
రామం.. ఆ..మీరా...రండి లోపలికి:
భూషణం.. అబ్బ... ఏమి ఎండలు: ఏమి ఎండలు.
రామం. ....కూర్చోండి మావయ్యా...కూలర్ వేస్తాను.
భూషణం: .. ముందు కాసిన్ని మంచినీళ్ళు నాయనా.
రామం. లలితా... మంచి నీళ్ళు తీసుకు రా.
భూషణం. ఊళ్ళో ఉన్నావో లేవో, ఉంటే ఇంట్లో ఉన్నావో లేవో నని అనుకుంటూవచ్చాను. మంచినీళ్ళు తెచ్చావమ్మా, ..ఇటివ్వు .( త్రాగి) అమ్మయ్య.....ఇప్పటికి ప్రాణం కుదుటపడింది..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/ZfUtWuf0in4